ETV Bharat / bharat-news

'జవాన్ల త్యాగాలు గుర్తించండి'

ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.

author img

By

Published : Feb 21, 2019, 9:16 PM IST

'జవాన్ల త్యాగాలు గుర్తించండి'

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను 'అమరవీరులు'గా గుర్తించేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదని ఆరోపించారు రాహుల్​.
అనిల్​ అంబానీకి మాత్రం రఫేల్​ కాంట్రాక్టు కట్టబెట్టి 30వేల కోట్ల రూపాయలను బహుమతిగా ఇప్పించారని విమర్శించారు.

రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్​ రఫేల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో విమర్శిస్తూనే వస్తోంది. వ్యాపార వేత్తకు 30వేల కోట్ల రూపాయల లాభం చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం సహకరించిందని మరోసారి ఆరోపించారు రాహుల్​.

"ధైర్యవంతులు అమరులయ్యారు. వారి కుటుంబాలు విపత్కర పరిస్థితిలో ఉన్నాయి. 40 మంది జవాన్లు దేశం కోసం ప్రాణాలర్పించినా 'అమరవీరులు'గా గుర్తింపునిచ్చేందుకు నిరాకరించారు. ఈ వ్యక్తికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. 30వేల కోట్ల ప్రజాధనాన్ని అంబానీకి బహుకరించారు. ఆయన తదుపరి జీవితమంతా సుఖంగా ఉంటారు. మోదీ 'కొత్త భారత్​'కు స్వాగతం."
-ట్విటర్​లో రాహుల్​

  • The brave are martyred. Their families struggle.40 Jawans give their lives but are denied the status of “Shaheed”. While this man has never given & only taken. He’s gifted 30,000Cr of their money & will live happily ever after. Welcome to Modi’s NEW INDIA.https://t.co/VjiJvSzN2h

    — Rahul Gandhi (@RahulGandhi) February 21, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

Dubai (UAE), Feb 21 (ANI): Amid talks of boycotting match against Pakistan in international arena following Pulwama terror attack, a Pakistani cricket fan, Adil Taj urged BCCI and people of India to not talk about boycotting international matches against two neighboring countries as cricketers share a special bond. Adil Taj is the same cricket fan who sang the Indian national anthem during Indo-Pak Asia Cup match in 2018.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.