ETV Bharat / bharat-news

పాక్ విమానం కూల్చివేత! - కూల్చివేత

భారత గగనతలంలోకి చొరబడిన పాక్ యుద్ధవిమానాన్ని భారత వాయుసేన కూల్చేసిందని వార్తా సంస్థ ఏఎన్​ఐ కథనం.

పాక్​ విమానం​ కూల్చివేత
author img

By

Published : Feb 27, 2019, 12:23 PM IST

Updated : Feb 27, 2019, 12:54 PM IST

వార్తా సంస్థ ఏఎన్​ఐ కథనం ప్రకారం.... "పాక్​ దుస్సాహసానికి భారత వాయుసేన గట్టిగా సమాధానమిచ్చింది. భారత గగనతలంలోకి చొరబడిన పాక్ యుద్ధవిమానంపై ఐఏఎఫ్ దాడి చేసి కూల్చేసింది. ఈ విమానం నౌషెరా సెక్టార్​ సమీపంలో పాక్‌ భూభాగానికి చెందిన లామ్‌ లోయలో కూలిపోయింది. కూలిపోతున్న ఎఫ్​-16 విమానం నుంచి పారాషూట్​ సాయంతో పైలట్​ బయటపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైలట్​ పరిస్థితిపై స్పష్టత లేదు."

అంతకుముందు పాకిస్థానీ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి వచ్చాయి. వీటిని భారత వాయుసేన ప్రతిఘటించింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 27, 2019, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.