పాక్ వైమానిక దాడిలో భారత విమానమేదీ కూలలేదని ప్రకటించింది భారత్. బుద్గాంలో కూలిన విమానానికి పాక్‌తో సంబంధం లేదని ప్రకటించింది. పాక్ వైమానిక దళం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
తొలుత రెండు భారత యుద్ధ విమానాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పడగొట్టామని, ఓ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాక్ పేర్కొంది. అయితే ముందు చేసిన ప్రకటనను సవరిస్తూ పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మరో ప్రకటన విడుదల చేశారు. భారత భూభాగంలో కూలిన ఆ దేశ యుద్ధ విమానానికి తమకు సంబంధం లేదని తెలిపారు.
DG ISPR, Pakistan, Maj Gen Asif Ghafoor: There are reports of crash of an Indian aircraft on the Indian side (in Budgam), we had no engagement with that aircraft. pic.twitter.com/pWDYwVfoFR
— ANI (@ANI) February 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">DG ISPR, Pakistan, Maj Gen Asif Ghafoor: There are reports of crash of an Indian aircraft on the Indian side (in Budgam), we had no engagement with that aircraft. pic.twitter.com/pWDYwVfoFR
— ANI (@ANI) February 27, 2019DG ISPR, Pakistan, Maj Gen Asif Ghafoor: There are reports of crash of an Indian aircraft on the Indian side (in Budgam), we had no engagement with that aircraft. pic.twitter.com/pWDYwVfoFR
— ANI (@ANI) February 27, 2019