ETV Bharat / bharat-news

సాంకేతిక సమస్యతోనే!

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో జమ్ములోని బుద్గామ్​ ప్రాంతంలో మిగ్​-17 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

కూలిన ఫైటర్ జెట్
author img

By

Published : Feb 27, 2019, 11:17 AM IST

Updated : Feb 27, 2019, 1:52 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలాకోట్​ ఉగ్రస్థావరాలపై మంగళవారం భారత సైన్యం మెరుపుదాడులతో విరుచుకుపడింది. ఇందుకు ప్రతీకారమంటూ భారత గగనతలంలోకి పాక్​ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. ఇంతటి ఉద్రిక్తత మధ్య జమ్ములోని బుద్గామ్​ ప్రాంతంలో భారత ఫైటర్​జెట్​ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

బుద్గామ్​లోని గరేండ్​ కలాన్​ గ్రామం సమీపంలో కూలిన విమానాన్ని మిగ్​-17 జెట్​గా అధికారులు గుర్తించారు. ఉదయం 10గంటల 5 నిమిషాలకు ఈ ఘటన జరిగిందని అధికారుల అంచనా.

మిగ్​-17 కూలడానికి కారణం సాంకేతిక సమస్యా లేక మరేదైనా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమానం కూలడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్​ ప్రకటించింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 27, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.