![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
ఉన్నతస్థాయి అధికారులు తమ పర్యటనల్ని రద్దు చేసుకొని రాష్ట్ర భద్రతా పర్యవేక్షణపై దృష్టి పెట్టారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు శ్రీనగర్ వెళ్లనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, ఇతర నిఘా సంస్థల అధికారులతో మాట్లాడిన ఆయన ఉగ్రదాడిపై తీవ్ర ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు.