జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవానులకు ఘన నివాళులర్పించారు అధికారులు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సీఆర్పీఎఫ్ అధికారులు, వారి కుటుంబసభ్యులు క్యాండిల్ కవాతు నిర్వహించారు. ప్రజలూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ క్యాండిల్ కవాతు - పుల్వామా దాడి
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవానులకు సీఆర్పీఎఫ్ ఘన నివాళులు అర్పించింది.
సీఆర్పీఎఫ్ క్యాండిల్ కవాతు
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవానులకు ఘన నివాళులర్పించారు అధికారులు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సీఆర్పీఎఫ్ అధికారులు, వారి కుటుంబసభ్యులు క్యాండిల్ కవాతు నిర్వహించారు. ప్రజలూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prayagraj (UP), Feb 16 (ANI): Vice President Venkaiah Naidu offered prayer at Triveni Sangam in Uttar Pradesh’s Prayagraj today. He was accompanied by Governor Ram Naik. Kumbh Mela which commenced on January 15 will conclude on March 04.