ETV Bharat / bharat-news

"ఉత్తరప్రదేశ్​లో కాంగ్రెస్​కు ఓబీసీల అండ" - mahan dal

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతివ్వనున్నట్లు ప్రియాంక గాంధీ సమక్షంలో యూపీ ఓబీసీ పార్టీ మహాన్​ దళ్ ప్రకటించింది.

ప్రియాంక గాంధీ
author img

By

Published : Feb 14, 2019, 7:12 AM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు ప్రకటించింది ఉత్తర్​ప్రదేశ్​లోని ఓబీసీ పార్టీ మహాన్​ దళ్​. రాష్ట్ర కాంగ్రెస్​ తూర్పు, పశ్చిమ కార్యదర్శులు ప్రియాంకగాంధీ, సింధియాల సమక్షంలో తమ నిర్ణయం వెలువరించింది.

"మహాన్​ దళ్​ అధినేత కేశవ్​దేవ్ మౌర్యకు స్వాగతం. ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కొందాం. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని రాహుల్ గాంధీ ఆకాంక్ష."-ప్రియాంక గాంధీ

''కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎస్సీలు, బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్​'' అని కితాబిచ్చారు కేశవ్​దేవ్​ మౌర్య.

2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతిచ్చిన మహాన్​దళ్ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసింది. పశ్చిమ యూపీలోని ఓబీసీకి చెందిన శాక్య, మౌర్య, కుశ్వాహా కులాల్లో మహాన్​ దళ్​కు మంచి పట్టుంది.

SHOTLIST:
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 13 February 2019
1. Wire fox terrier named King eats steak at Sardi's Restaurant
2. Wide of King eating
3. Man cutting steak with knife
4. Dog eating steak
5. SOUNDBITE (English) Gabriel Rangel, Handler
"It's like any sport you see a big soccer star,  they have an individual ability to do something and it comes with training, dedication and effort. So, his kind of temperament, it makes it a little bit easier to achieve."
6. Dog tries to eat microphone
7. Wide of media around dog and handler
8. SOUNDBITE (English) Gabriel Rangel, Handler
"We are going to go back home and rest. We need it. It's been a long weekend and just enjoy him and let him be himself, run around. He likes to play with other dogs."
9. Dog with straight tail
10. Dog with ribbon and handler Gabriel Rangel and owner Victor Malzoni  
STORYLINE:
In an annual tradition, the winner of the Westminster Kennel Club dog show eat steak at Sardi's Restaurant in New York City.
The wire fox terrier called King had the steak lunch on Wednesday  (13 FEB. 2019) afternoon, after winning Best in Show at Madison Square Garden on Tuesday night.
Wire fox terriers have won 15 times at the nation's most prestigious pooch pageant, far more than any other breed.
The seven-year-old dog enjoys playing with other dogs and is even tempered, according to his handler, Gabriel Rangel.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.