ETV Bharat / bharat-news

'కాంగ్రెస్ రైతులకేమీ చేయలేదు' - కుంభమేళా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్​లో పర్యటించారు. గోరఖ్​పుర్​లో ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్​) డిజిటల్​ సేవలను ప్రారంభించారు. అనంతరం ప్రయాగ్​రాజ్ కుంభమేళా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు

'కాంగ్రెస్ రైతులకేమీ చేయలేదు'
author img

By

Published : Feb 24, 2019, 11:15 PM IST

రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పూర్​లో లాంఛనంగా ప్రారంభించారు. తొలివిడతగా కోటీ లక్ష మంది రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు బదిలీ చేశారు.

రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తామని ఇటీవలే బడ్జెట్​లో ప్రకటించింది కేంద్రం.

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేయాలని మోదీ స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు రైతులకు లబ్ధి చేకూరకుండా దుష్ట రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని ప్రధాని అన్నారు.

కాంగ్రెస్​పై విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి పదేళ్లకోసారి ఎన్నికలకు ముందు మాత్రమే రైతులు గుర్తుకువస్తారని విమర్శించారు ప్రధాని. రుణమాఫీ చేస్తామని అబద్దాలు చెప్పి ఓట్లు రాబట్టుకోవడం వారికి అలవాటుగా మారిందని ఆరోపించారు. రైతు సేవ అంటే ఏంటో తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని మోదీ తెలిపారు. అందుకే బడ్జెట్​లో నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆరువేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని స్పష్టం చేశారు.

2022నాటికి దేశంలోని ప్రతి రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మోదీ.

ప్రయాగ్​రాజ్​లో ప్రత్యేక పూజలు

గోరఖ్​పుర్​ నుంచి నేరుగా ప్రయాగ్​రాజ్ కుంభామేళాకు చేరుకున్నారు ప్రధాని. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

undefined

కార్మికుల కాళ్లు కడిగిన మోదీ

ప్రయాగ్​రాజ్​లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు ప్రధాని. స్వయంగా కండువాతో శుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్​ నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి గుర్తింపుగా ఇలా చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

ప్రయాగ్ రాజ్​ కుంభమేళాలో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పారిశుద్ధ్య కార్మికులను ప్రశంసించారు ప్రధాని. స్వచ్ఛతలో దేశానికే ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు.

"రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకే పీఎం కిసాన్ సమ్మాన్​ నిధి. ఈరోజు ఉత్తర ప్రదేశ్ పవిత్ర నేల నుంచి దేశంలోని కోట్లాది మంది రైతులకు దీనిని అంకితం చేస్తున్నా. కొద్దిసేపటి క్రితమే 1.01కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొదటి విడత నగదు జమ చేసే అదృష్టం నాకు దక్కింది. మిగతా రైతులకు కూడా మొదటి విడతగా రూ.2వేలు త్వరలోనే జమచేస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరువేల రూపాయలను మీ ఖాతాల్లో జమచేస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్లకు పదేళ్లలకు ఒక్కసారి మాత్రమే రైతులు గుర్తుకువస్తారు. అదికూడా ఎన్నికలకు ముందే..రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెబుతారు. రుణమాఫీ ఆశచూపి రైతుల కళ్లుగప్పి ఓట్లు రాబట్టుకోవడం నేర్చుకున్నారు. వాళ్లకు తెలియదు మోదీ వస్తారని. అబద్ద ప్రచారాలను అడ్డుకుంటారని.. రైతు సేవ అంటే ఏంటో మోదీ ప్రభుత్వం చేసి చూపిస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Chicago, 21 February 2019
1. Chicago Police Superintendent, detectives and others enter news conference
2. SOUNDBITE (English) Eddie Johnson, Superintendent of the Chicago Police Department:
This announcement today recognizes that 'Empire' actor Jussie Smollett took advantage of the pain and anger of racism to promote his career. I'm left hanging my head and asking why. Why would anyone - especially an African-American man - use the symbolism of a noose to make false accusations? How could someone look at their hatred and suffering associated with that symbol and see an opportunity to manipulate that symbol to further his own public profile? How can an individual who's been embraced by the city of Chicago turn around and slap everyone in this city in the face by making these false shock claims?"
CHICAGO POLICE DEPARTMENT - AP CLIENTS ONLY
Chicago, 21 February 2019
3. This booking photo released by Chicago Police Department shows "Empire" actor Jussie Smollett.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Chicago, 21 February 2019
4. SOUNDBITE (English) Eddie Johnson, Superintendent of the Chicago Police Department:
"Smollett attempted to gain attention by sending a false letter that relied on racial, homophobic and political language. When that didn't work, Smollett paid $3,500 to stage this attack and drag Chicago's reputation through the mud in the process. And why? This stunt was orchestrated by Smollett because he was dissatisfied with his salary so he concocted a story about being attacked."
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++  
5. SOUNDBITE (English) Eddie Johnson, Superintendent of the Chicago Police Department:
"I'm offended by what's happened and I'm also angry. I love the city of Chicago and the Chicago Police Department, warts and all. But this publicity stunt was a scar that Chicago didn't earn and certainly didn't deserve. To make things worse, the accusations within this phony attack received national attention for weeks, celebrities news commentators and even presidential candidates weighed in on something that was choreographed by an actor."
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++  
6. SOUNDBITE (English) Eddie Johnson, Superintendent of the Chicago Police Department:
"My concern is that hate crimes were now publicly be met with a level of skepticism that previously didn't didn't happen. That said Smollett was treated as a victim throughout this investigation until we received evidence that led detectives in another direction."
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++  
7. SOUNDBITE (English) Eddie Johnson, Superintendent of the Chicago Police Department:
"Bogus police reports cause real harm. They do harm to every legitimate victim who is in need of support by police and investigators as well as the citizens of this city."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
POLICE: SMOLLETT FAKED HATE CRIME FOR PAY RAISE
Chicago police Superintendent Eddie Johnson says "Empire" actor Jussie Smollett "took advantage of the pain and anger of racism to promote his career."
Johnson also said at a news conference Thursday (21 FEBRUARY 2019) that Smollett sent a racist and homophobic threatening letter to himself at the Fox studio lot before the attack.
He says Smollett was dissatisfied with his salary.
Smollett, who is accused of filing a false police report, was charged Wednesday with felony disorder conduct. He turned himself in at central booking early Thursday.
Smollett told police he was attacked by two masked men as he was walking home from a Subway sandwich shop at around 2 a.m. on Jan. 29.
The actor, who is black and gay, said they beat him, made racist and homophobic comments, poured some unknown chemical substance on him and looped a rope around his neck before fleeing.
Police say the investigation shifted after they questioned two brothers who were in the area that morning.
Johnson said Smollett paid the brothers $3,500 to stage the attack.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.