ETV Bharat / bharat-news

"పైలట్​ క్షేమంగా రా..."

భారత వాయుసేన పైలట్​ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలు.... క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు.

ఐఏఎఫ్​ పైలట్​ తప్పిపోవటంపై పలువురు నేతల ఆందోళన
author img

By

Published : Feb 27, 2019, 11:24 PM IST

Updated : Feb 28, 2019, 1:24 AM IST

పాకిస్థాన్​ చేతిలో చిక్కిన భారత వైమానిక దళ పైలట్​​ భద్రతపై వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే క్షేమంగా తిరిగివస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలు వేదికగా ట్వీట్లు చేశారు.

కళ్లకు గంతలు కట్టిన వ్యక్తిని చూపిస్తూ ఐఏఎఫ్​ వింగ్​ కమాండర్​ అంటూ పాకిస్థాన్​ ఆర్మీ 46 సెకన్ల వీడియో విడుదల చేసింది.

"ధైర్యవంతులు గల ఐఏఎఫ్​ పైలట్లలో ఒకరు కనిపించకుండా పోవటం బాధాకరం. త్వరలోనే అతను క్షేమంగా ఇంటికి తిరిగివస్తాడు. ఈ క్లిష్టపరిస్థితుల్లో భారత ఆర్మీకి మద్దతుగా మేమున్నాం."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

  • 🇮🇳 I’m sorry to hear that one of our brave IAF pilots is missing. I hope he will return home soon, unharmed. We stand by our armed forces in these difficult times. 🇮🇳

    — Rahul Gandhi (@RahulGandhi) February 27, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

" సరిహద్దులో దురదృష్టవశాత్తు పడ్డుబడిన పైలట్​ను మీ సైనికుల్లో ఒకడిగానే చూడాలి"
-పాకిస్థాన్​ను కోరిన నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఒమర్​ అబ్దుల్లా

  • In the mean time Pakistan please treat him as you would have us treat one of your men in uniform should he be unfortunate enough to be captured on this side of the border.

    — Omar Abdullah (@OmarAbdullah) February 27, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

" ధైర్యవంతుడైన పైలట్​ను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. అతను క్షేమంగా తిరిగివస్తాడని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. దేశాన్ని సురక్షితంగా, మరింత బలంగా తయారుచేయడానికి మనందరం ఐక్యంగా ఉండాలి.''
- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

  • I pray for the safety of Indian Air Force pilot Wing Commander Abhinandan.
    Whole country is proud of this brave son and everyone is hoping for his safe return. We all stand united to keep our country safe and strong

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

" త్వరితగతంగా పైలట్​ను తిరిగి తీసుకురావటానికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి"
- ఎంకే స్టాలిన్​, డీఎంకే అధినేత

Ajmer (Rajasthan), Feb 27 (ANI): People in India have applauded Indian Air Force for carrying out successful airstrike on terrorist outfit JeM's camp in Pakistan's Balakot. A couple based in Ajmer named their newborn 'Mirage Rathore' to display their share of tribute to IAF. Newborn is named after French Mirage-2000 fighter jet used by IAF in the airstrike.
Last Updated : Feb 28, 2019, 1:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.