నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెంగళూరు సర్వజననగర్లోని రాజ్‌కుమార్ పార్క్‌లో విద్యుత్ తీగలను ఎలాంటి భద్రత లేకుండా వదిలేశారు. పార్క్‌లో ఆడుకుంటున్న ఏడేళ్ల ఉదయ్‌కుమార్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మరణించాడు. ఘటనపై బనాసవాడి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: సోదరినే కడతేర్చాడు