ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి భివానీ ప్రయాణిస్తున్న కాలింది ఎక్స్ప్రెస్ రైలు బోగీలో పేలుడు సంభవించింది. బరాజ్పుర స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. జనరల్ బోగీలోని మూత్రశాలలో బుధవారం సాయంకాలం 7.10గం.లకు తక్కువ తీవ్రత గల పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు.
ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాలిందీ ఎక్స్ప్రెస్లో పేలుడు - KAALINDI
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాలిందీ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో పేలుడు సంభవించింది.
కాలిందీ ఎక్స్ప్రెస్లో పేలుడు
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి భివానీ ప్రయాణిస్తున్న కాలింది ఎక్స్ప్రెస్ రైలు బోగీలో పేలుడు సంభవించింది. బరాజ్పుర స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. జనరల్ బోగీలోని మూత్రశాలలో బుధవారం సాయంకాలం 7.10గం.లకు తక్కువ తీవ్రత గల పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు.
ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Intro:Body:Conclusion: