ETV Bharat / bharat-news

అయోధ్యపై విచారణ రేపే! - విచారణ రేపు

అయోధ్యలో రాముడికి పూజల నిర్వహణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు భాజపా నేత సుబ్రమణ్యస్వామి. అత్యవసర విచారణ చేపట్టాల్సిన వ్యాజ్యంగా పేర్కొన్నారు.

అయోధ్య విచారణ రేపే
author img

By

Published : Feb 25, 2019, 12:51 PM IST

Updated : Feb 25, 2019, 6:22 PM IST

అయోధ్యలో రాముడికి పూజలు చేసేందుకు తనను అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు భాజపా నేత సుబ్రమణ్యస్వామి. ఇష్టదైవాన్ని పూజించుకోవడం ప్రాథమిక హక్కని అందుకు అనుమతించాలని కోరారు. అత్యవసర విచారణ చేప్టటాల్సిందిగా కోర్టుకు విన్నవించారు స్వామి.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్​ ఖన్నాల ధర్మాసనం రేపు అయోధ్యపై విచారించనుంది. ఆ సమయంలో కోర్టుకు హాజరు కావాలని స్వామికి సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.

అత్యవసరంగా విచారించాలని కోరిన స్వామి అభ్యర్థనతో ప్రత్యేక విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది సుప్రీం.

Jhunjhunu (Rajasthan), Feb 19 (ANI): Mortal remains of Havaldar Sheo Ram, who lost his life in Pulwama encounter yesterday, were brought to his hometown in Jhunjhunu.Havaldar Sheo Ram belonged to 55 Rashtriya Rifles and after the news of his martyrdom reached his village, the whole village is drowned in a sombre mood. People gathered at his residence to pay their last respect.
Last Updated : Feb 25, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.