ETV Bharat / bharat-news

ఆసుపత్రికి అన్నాహజారే! - అన్నా హజరే

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

ఆసుపత్రికి అన్నాహజారే!
author img

By

Published : Feb 15, 2019, 12:49 AM IST

మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోయినందున ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం ఆసుపత్రిలో చేరారు. గత రెండురోజుల నుంచి నరాల బలహీనత, నీరసం, ఇతర ఆరోగ్య సమస్యలతో హజారే బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లా రాలేగావ్​సిద్ధి గ్రామంలో నివాసముంటున్న హజారే ఉదయాన్నే అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఎంఆర్​ఐ(మాగ్నెటిక్​ రిసొనెన్స్ ఇమేజింగ్​) స్కానింగ్​ అనంతరం వైద్యుల సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రికి మారారు.

లోక్‌పాల్‌, లోకాయుక్త నియామకాల్లో జాప్యం, మహారాష్ట్ర రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు అన్నా హజారే స్వగ్రామంలోనే నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్‌ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందిందా ఇంతవరకూ లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించపోవడాన్ని వ్యతిరేకిస్తూ వారం రోజుల దీక్ష చేశారు. ఈ సమయంలోనే హజారే దాదాపు 5 కిలోల మేర బరువు తగ్గారని వైద్యులు తెలిపారు.

AP Video Delivery Log - 1800 GMT News
Thursday, 14 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1751: Russia Presidents Syria No access Russia; No access by Eurovision 4196194
Putin, Erdogan, Rouhani on US pullout from Syria
AP-APTN-1745: UK Brexit Vote 2 News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4196193
Article 50 amendment defeated in House of Commons
AP-APTN-1734: Kosovo President AP Clients Only 4196192
Kosovo's Thaci hopes for deal with Serbia in 2019
AP-APTN-1727: UK Brexit Vote No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg; News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4196189
Labour amendment on No Deal Brexit defeated
AP-APTN-1721: Poland MidEast Pompeo Briefing AP Clients Only 4196185
Pompeo: Warsaw meeting united on Iran threat
AP-APTN-1718: Sudan Protest Must credit Sudan Congress Party 4196184
Anti-government protests continue in Sudan capital
AP-APTN-1702: US Senate Border Reaction AP Clients Only 4196182
US senators pray Trump will sign border deal
AP-APTN-1654: US OAS Venezuela AP Clients Only 4196178
Guaido representative addresses OAS conference
AP-APTN-1651: US NY Empire State Weddings AP Clients Only 4196179
Valentine's weddings atop Empire State building
AP-APTN-1619: US White House Kudlow AP Clients Only 4196177
Kudlow: 'Vibe is good' on China trade talks
AP-APTN-1614: India Kashmir Explosion AP Clients Only 4196151
Many Indian soldiers killed in Kashmir car bombing
AP-APTN-1614: Egypt Constitution No access Egypt 4196160
El-Sissi presidential term extended to 2034
AP-APTN-1609: West Bank MidEast Conference AP Clients Only 4196176
Senior Palestinian official slams Warsaw meeting
AP-APTN-1604: Spain Catalonia Trial Reaction AP Clients Only 4196174
Vox prosecutor rejects Junqueras testimony
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.