ETV Bharat / bharat-news

విమాన సర్వీసులు రద్దు - india

పాకిస్థాన్​తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 65 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

విమాన సర్వీసులు రద్దు
author img

By

Published : Feb 28, 2019, 1:02 AM IST

దేశంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేశారు విమానయాన సంస్థ అధికారులు. దిల్లీ నుంచే 47 సర్వీసులు రద్దయ్యాయి. అందులో 25 వివిధ గమ్య స్థానాలకు వెళ్లాల్సినవి, 22 దిల్లీకి రావాల్సినవి. ముంబయి నుంచి మరో 16 రద్దయ్యాయి.

రద్దైన సర్వీసులకు సంబంధించిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో టికెట్ల సొమ్మును తిరిగి చెల్లిస్తామని తెలిపింది స్పైస్​జెట్​ విమాన సంస్థ.

నిలిచిన ఎయిర్​ కెనడా

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతలతో భారత్​కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఎయిర్​ కెనడా పేర్కొంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Belfast, Northern Ireland, UK - 27th February 2019
1. 00:00 Duke and Duchess of Cambridge getting out of car and being greeted
2. 00:14 Mid of Duke and Duchess of Cambridge talking to officials
3. 00:17 Duke of Cambridge talking to children
4. 00:26 Duke and Duchess of Cambridge being introduced to Northern Irish former footballer Pat Jennings
5. 00:35 Various of Duke of Cambridge being greeted on football pitch
6. 00:52 Various of Duke of Cambridge and Duchess of Cambridge playing football with children
7. 01:27 Various of Duke and Duchess of Cambridge walking to pitch side
8. 01:45 Various shots Duke and Duchess of Cambridge accepting shirts and speaking to children
SOURCE: UK Pool
DURATION: 02:11
STORYLINE:
Beginning a two-day visit to Northern Ireland, the Duke and Duchess of Cambridge on Wednesday joined youngsters children for a kickabout at Windsor Park in Belfast.
Cheering schoolchildren welcomed the royal couple as they arrived at the home of Northern Ireland football, and during a tour of the stadium they met goalkeeping legend Pat Jennings, who showed them a bronze cast of his large hands.
William and Kate then showed off their footballing skills on the newly-refurbished pitch, before meeting people involved in community football projects.
Before they left they were presented with three small green Northern Ireland home shirts, with the names of their children and the numbers 1, 2 and 3 on the backs.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.