ETV Bharat / bharat-news

ఎయిరిండియా హైజాక్..? - హైజాక్​

ఎయిరిండియా విమానానికి హైజాక్​ ముప్పు పొంచి ఉందని అగంతకులు ముంబయి కంట్రోల్​ సెంటర్​కి ఫోన్​ చేశారు. పౌర విమానయాన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్​పీఎఫ్​ను అప్రమత్తం చేశారు.

ఎయిరిండియా విమానం
author img

By

Published : Feb 23, 2019, 10:40 PM IST

పాకిస్థాన్​లో ఎయిరిండియా విమానం హైజాక్​ జరగనున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు ముంబయి కంట్రోల్​ సెంటర్​కి ఫోన్​ చేశారు. దీంతో పౌర విమానయాన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్​పీఎఫ్​ను అప్రమత్తం చేశారు.

విమానాశ్రయ సెక్యూరిటీ యూనిట్, ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్, విమాన ఆపరేటర్లంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది పౌర విమానయాన భద్రతా విభాగం.

New Delhi, Feb 23 (ANI): Delhi Chief Minister will sit for indefinite strike for long-pending demand for full-statehood of national capital from March 1. "We will launch the movement to make Delhi a full state and we will not end it till Delhi gets full statehood", said CM Kejriwal.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.