ETV Bharat / bharat-news

అతివేగానికి తప్పదు మూల్యం - బైక్

కోయంబత్తూర్​లో వేగంగా వస్తున్న కారు మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

బైక్​ను ఢీకొన్న కారు
author img

By

Published : Feb 21, 2019, 6:42 PM IST

వేగం ఎప్పుడూ ప్రమాదకరమే. నిత్యం ప్రమాదాలు చూస్తున్నా చోదకుల్లో మాత్రం మార్పు రావట్లేదు. తమిళనాడు కోయంబత్తూర్​లో వేగంగా వస్తున్న కారు మలుపు వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు వేగం ధాటికి బైక్​ చోదకుడు గాల్లో ఎగిరి 50 మీటర్లు దూరంలో పడ్డాడు. ప్రస్తుతం డ్రైవరు పరిస్థితి విషమంగా ఉంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.