ఉగ్ర భూతాన్ని అడ్డుకునేందుకు ఐకమత్యంతో పనిచేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ రోజు విమర్శలకు సమయం కాదని, చనిపోయిన జవాన్లకు సంతాపం ప్రకటించాల్సిన సమయమని స్పష్టంచేశారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తీవ్రవాదంతో రాజీ ప్రసక్తే లేదు - ఉగ్రవాదం
తీవ్రవాదాన్ని అణిచివేయడంలో రాజీపడబోమని మాజీ ప్రధాని మన్మెహన్ సింగ్ స్పష్టం చేశారు.
ఉగ్ర భూతాన్ని అడ్డుకునేందుకు ఐకమత్యంతో పనిచేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ రోజు విమర్శలకు సమయం కాదని, చనిపోయిన జవాన్లకు సంతాపం ప్రకటించాల్సిన సమయమని స్పష్టంచేశారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Intro:Body:Conclusion:
Last Updated : Feb 16, 2019, 10:25 AM IST