కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న మహిళ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. గుజరాత్లోని వల్సాద్ ర్యాలీలో ఆయనను సన్మానించటానికి స్టేజీపైకి వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా ముద్దు పెట్టకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.