ETV Bharat / bharat-news

భారత ఖైదీలకు సౌదీ వరం - 850 indian prisoners

సౌదీ అరేబియా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 850 మంది భారతీయ ఖైదీలకు విముక్తి లభించింది.

850 INDIAN PRISONERS TOBE RELEASED
author img

By

Published : Feb 20, 2019, 11:56 PM IST

భారత ఖైదీలను విడుదల చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు సౌదీ యువరాజు మహ్మద్​ బిన్ సల్మాన్​. 850 మంది ఖైదీలను తక్షణమే విడుదల చేయాలంటూ సౌదీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు యువరాజు సల్మాన్.

సౌదీ యువరాజు నిర్ణయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. యువరాజు సల్మాన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.