ETV Bharat / bharat-news

మంచులో జవాన్లు గల్లంతు

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలోని చైనా-భారత్ సరిహద్దులో మంచు చరియల కింద ఆరుగురు జవాన్లు చిక్కుకున్నారు. ఒకరి మృతదేహం లభించింది. మిగితా ఐదుగురి ఆచూకీ లభించలేదు.

author img

By

Published : Feb 20, 2019, 8:59 PM IST

మంచు కూలి జవాన్లు గల్లంతు

సరిహద్దులో కాపలా కాస్తున్న జవాన్లపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆరుగురు సైనికులు మంచులో కూరుకుపోయారు. హిమాచల్​ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలోని చైనా-ఇండియా సరిహద్దులో ఘటన జరిగింది.

మంచు చరియల్లో చిక్కుకున్న జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కిన్నౌర్​ డిప్యూటీ కమిషనర్​ గోపాల్​ చంద్​ తెలిపారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభించగా, మిగతా అయిదుగురి ఆచూకీ లభించలేదన్నారు. వారు మరణించి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో టిబెటన్​ బార్డర్​ పోలీస్​ సిబ్బంది సైతం మంచు చరియల్లో చిక్కుకున్నప్పటికీ వారిని రక్షించినట్లు తెలిపారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.