ETV Bharat / bharat-news

కల్తీకి 18మంది బలి - కల్తీ మద్యం

అసోంలోని గోలఘాట్​ జిల్లాలో కల్తీ మద్యం తాగి 18 మంది మృతి చెందారు.

కల్తీ మద్యానికి 18మంది బలి
author img

By

Published : Feb 22, 2019, 3:48 PM IST

Updated : Feb 22, 2019, 5:24 PM IST

కల్తీ మద్యం కార్మికుల పాలిట శాపంగా మారింది. 18 మందిని బలిగొంది. అసోం గోలఘాట్​ జిల్లాలోని హల్మిరా టీ ఎస్టేట్​లో ఈ ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న కార్మికులు కల్తీ మద్యం తాగిన వెంటనే తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 18 మంది మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. అనారోగ్యానికి గురైన మరికొందరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

AP Video Delivery Log - 1500 GMT News
Thursday, 21 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1454: US China Talks AP Clients Only 4197248
US and China resume talks in trade standoff
AP-APTN-1454: Italy Abuse Victims AP Clients Only 4197249
Alleged victims call for change to Italy-Vatican pact
AP-APTN-1452: ARCHIVE Jussie Smollett AP Clients Only 4197247
Empire actor Smollett turns himself in to police
AP-APTN-1443: Vatican Abuse Summit AP Clients Only 4197246
Catholic summit on preventing clergy sex abuse
AP-APTN-1432: Italy US Vatican Survivors AP Clients Only 4197243
US Sex abuse survivors comment on abuse
AP-APTN-1418: Netherlands MH17 Report Must credit Dutch Safety Board/Part No Access Russia 4197241
Report: more info needed on flying over war zones
AP-APTN-1404: Germany Merkel Orban AP Clients Only 4197237
Germany's Merkel offers Juncker solidarity in Hungary spat
AP-APTN-1359: Spain Catalonia Clashes AP Clients Only 4197236
Pro-separatist protesters clash with police in Barcelona
AP-APTN-1331: SKorea India Gandhi No Access South Korea 4197231
Modi, Moon at unveiling of Gandhi statue in Seoul
AP-APTN-1323: Albania Protest 2 AP Clients Only 4197230
Albanian opposition stages anti-govt rally
AP-APTN-1302: Spain Catalonia Strike AP Clients Only 4197226
Pro-Catalan activists face police in Barcelona
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 22, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.