సంబరంగా రామోజీ గ్రూప్‌ స్పోర్ట్స్ మీట్-2019 - etvbharat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2019, 8:56 AM IST

రామోజీ గ్రూప్‌ సంస్థల ఉద్యోగులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ -2019 సంబరం బహుమతుల ప్రదానంతో ముగిసింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు సంస్థ ముఖ్యులు ట్రోఫీలు, జ్ఞాపికలను అందజేశారు. రామోజీ గ్రూప్‌లో ఉద్యోగుల క్రీడోత్సవం ఈ ఏడాది ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దాదాపు నెల రోజులపాటు పోటీలు కొనసాగాయి. రోజువారీ పని ఒత్తిళ్లను మరిచి ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను చాటారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.