అలరించిన కూచిపూడి నృత్యం - addankamma_tirunalla
🎬 Watch Now: Feature Video

ప్రకాశం జిల్లా పర్చూరులో అద్దంకి నాంచారమ్మ తిరునాళ్లు సందర్భంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విశ్వభారతి ఆర్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. విద్యార్థుల శాస్త్రీయ నృత్యానికి వీక్షకులు మంత్ర ముగ్దులయ్యారు.