ETV Bharat / state

రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం

author img

By

Published : Jul 28, 2019, 11:48 PM IST

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి... కడప జిల్లా గుండ్లకుంటలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఓ హత్య కేసు నుంచి బయటపడిన తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం
రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం

మాజీ మంత్రి , తెదేపా సీనియర్ నాయకుడు పొన్నపు రెడ్డి రామ సుబ్బారెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల షాద్ నగర్ జంట హత్య కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేసు కొట్టివేసింది. సుమారు 29 ఏళ్లపాటు ఈ హత్య కేసు విచారణ కొనసాగింది. చివరకు ఆ కేసును సుప్రీం ధర్మాసనం కొట్టివేయగా... రామసుబ్బారెడ్డికి ఊరట కలిగింది. దిల్లీ నుంచి ఆయన స్వగ్రామమైన... కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటకు చేరుకున్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి: పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్

Intro:ap_cdp_43_28_tdp ki_rajinama_avb_ap10041
place: prodduturu
reporter: madhusudhan

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు ప్రొద్దుటూరులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరశివారెడ్డి తేల్చి చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పంపినట్లు పేర్కొన్నారు గత ఎన్నికల్లో కమలాపురం టికెట్ తనకు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో చంద్రబాబు మాటమార్చారని తెలిపారు ఈ కారణంగానే తాను తన క్యాడర్ వైకాపా గెలుపు కోసం కృషి చేశామని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన అనంతరం వైకాపాలో చేరుతున్నట్లు వీరశివారెడ్డి స్పష్టం చేశారు జిల్లా అభివృద్ధి కోసం ఎలాంటి షరతులు లేకుండా వైకాపాలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బైట్: వీరశివారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే.

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.