కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు ఇతర విధులు అప్పగించొద్దని... ఇంధన పొదుపు పేరుతో వేధించవద్దని కోరారు. యూనియన్ నాయకుల ద్వారా సెలవులు ప్రతిపాదించే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని... 9 ఏళ్లకు, 18 ఏళ్లకు చెల్లించాల్సిన ఇంక్రిమెంట్లు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: