కడప జిల్లాలోని కలసపాడు మండలం ముసలిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 15 మంది స్మగ్లర్లు, కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ ఎర్రచందన దుంగలను రవాణా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ పేర్కొన్నారు.
కలసపాడులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - 20 ఎర్రచందన దుంగలు స్వాధీనం
కడప జిల్లాలో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 20 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా కలసపాడులో 20 ఎర్రచందన దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కడప జిల్లాలోని కలసపాడు మండలం ముసలిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 15 మంది స్మగ్లర్లు, కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మణ్ ఎర్రచందన దుంగలను రవాణా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ పేర్కొన్నారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది స్థానిక ఆలయ ప్రాంగణం నుంచి బజార్ వీధి కాపు వీధుల గుండా ఆలయానికి రథోత్సవం చేరుకుంది ఈ సందర్భంగా కమ్మ సంఘం నాయకులు వేసిన వేషధారణలో అలరించాయి రథోత్సవ కార్యక్రమం రామసముద్రం గ్రామానికి చెందిన కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరిగింది ది
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570