కడప జిల్లాలో సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. అటవీ ప్రాంతాలైన రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి మండలాల్లోని వరకలబండ, బిడికిశెట్టిపల్లి, బిడికిటమటంవాళ్ల పల్లెల్లో 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సుమారు 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పరారైన సారా తయారీదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో రైల్వే ఉద్యోగిపై దాడి