కడప జిల్లా మైదుకూరులోని ఎర్రచెరువు జళకళ సంతరించుకుంది. లెండి తెలుగు గంగలో భాాగమైన ఒకటో ఉప జలాశయంలోని నిల్వ నీటిని.. చెరువుకు మళ్లించారు.
వేసవితో మైదుకూరు పట్టణంలోని తాగునీటి బోర్లలో నీటిమట్టం క్రమేపి తగ్గుతూ ఉన్న కారణంగా.. సమస్య పరిష్కారం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీటితో వ్యవసాయ బోర్లలోనూ భూగర్భజలం పెరిగేందుకు అవకాశముంది.
ఇదీ చూడండి: