కడప జిల్లా లింగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి కాయల లోడుతో ఉన్న లారీ... తాతిరెడ్డి పల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న తొమ్మిది మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
అదుపుతప్పి లారీ బోల్తా.... ఇద్దరు కూలీల పరిస్థతి విషమం
కడప జిల్లా తాతిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తోన్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. 9మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తాతిరెడ్డి పల్లిలో లారీ బోల్తా పడింది.
కడప జిల్లా లింగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. అరటి కాయల లోడుతో ఉన్న లారీ... తాతిరెడ్డి పల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న తొమ్మిది మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
sample description