రవీంద్రనగర్ కు చెందిన లక్ష్మీదేవి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. లక్ష్మీదేవి టెంకాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. టెంకాయలు విక్రయించేందుకు సిద్ధం చేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న రేకులపై కరెంటు తీగలు పడ్డాయి. అది గమనించక ఆమె అక్కడే ఉన్న ఇనుప చువ్వలు పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ చూడండి బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత