అధికారం చేపట్టిన 75 రోజుల్లోనే దళితుల అభివృద్ధికి జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని వేమూరి శాసనసభ్యులు మెరుగు నాగార్జున తెలిపారు. మంత్రివర్గంలోని ఐదు కీలక శాఖలను దళితులకు కట్టబెట్టారు. దళితులంతా పార్టీకి అండగా ఉండాలని చెప్పారు.
ఇదీ చదవండి:భద్రమైన ప్రయాణానికి బాటలు వేసిన మోదీ సర్కారు