పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు పైపులు ద్వారా 7 వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణాకు అధికారులు విడుదల చేశారు. మూడు సంవత్సరాలు క్రితం పట్టిసీమ లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించగా పోలవరం కుడి కాలువ ద్వారా జలాలు కృష్ణ కు వెళ్తున్నాయి. గోదావరిలో నీటిమట్టం పెరిగితే మరిన్ని పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
పట్టిసీమ నుంచి కృష్ణాకు 7 వేల క్యూసెక్కుల నీరు
పట్టిసీమ ద్వారా నీటిపంపింగ్ను నీటిపారుదల అధికారులు ప్రారంభించారు. కుడికాలువ ద్వారా 700 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు
పట్టిసీమ నుంచి కృష్ణాకు 7 వేల క్యూసెక్కుల నీరు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు పైపులు ద్వారా 7 వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణాకు అధికారులు విడుదల చేశారు. మూడు సంవత్సరాలు క్రితం పట్టిసీమ లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించగా పోలవరం కుడి కాలువ ద్వారా జలాలు కృష్ణ కు వెళ్తున్నాయి. గోదావరిలో నీటిమట్టం పెరిగితే మరిన్ని పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
Intro:FILE NAME : AP_ONG_42_26_CHIRALA_VARSHAM_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల,వేటపాలెం,చిన్నగంజాం,పర్చూరు ప్రాంతాల్లో ఉదయం నుండి తేలికపాటి వర్షం కురుస్తుంది.చీరాల పట్టణంలో కురుస్తున్న వర్షానికి రహదారులు చిత్తడిగా మారాయి.
Body:చీరాల లో కురుస్తున్న తేలికపాటి వర్షం.
Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748