పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. మహిళా హోంగార్డు అయినా కన్నా కూతురుపై తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో హోంగార్డు జ్యోతి మెడపై గాయమైంది. తాగిన మైకంలో కూతురుతో గొడవపడ్డ తండ్రి రామకృష్ణ ఈ ఘూతుకానికి ఒడిగట్టాడు. మహిళా హోంగార్డును ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
