వరిసాగుపై గృహనిర్మాణ మంత్రి రంగనాథరాజు చేసిన వ్యాఖ్యలపై రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏలూరులో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో అన్నదాతలు నిరసన చేపట్టారు. మంత్రి రంగనాథరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదీచదవండి.ఇదీ చదవండీ... 'ఉక్కు ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా కుట్రలు చేసింది'