ETV Bharat / state

'మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై విచారణ' - జాతీయ హరిత ట్రైబ్యునల్‌

పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్ ను విచారణ చేసిన ఎన్జీటీ.... పార్కు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవరసమో? లేదో? చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌
author img

By

Published : Apr 22, 2019, 7:18 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్​పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఇవాళ విచారణ జరిగింది. అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల వద్ద పార్క్ నిర్మాణం చేపట్టారంటూ తుందుర్రు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ చేసిన ఎన్జీటీ.... పార్కు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరమో ? లేదో? చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. తదుపరి విచారణ జులై 1కి వాయిదా వేసింది.

Bengaluru (Karnataka), Apr 21 (ANI): The infamous Bellandur Lake in Bengaluru on Sunday was frothing with toxic foam yet again. The lake has spilled toxic foam many times in the recent past and on several occasions the lake also caught fire. As per the Karnataka Lake Development Authority, Bellandur Lake is the largest of the 262 lakes and tanks in Bengaluru and accumulates about 40 per cent of the city's sewage. In 2017, the sorry state of the lake forced the National Green Tribunal (NGT) to take the matter into cognizance.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.