విజయనగరం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ స్థానంలో అతడి తల్లి దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి అంగీకరించారు. థాట్రాజ్ నామినేషన్లో తప్పులు ఉన్నాయని భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్వోకి అభ్యంతరం తెలియజేశారు. 2013 నాటి ఎస్టీ ధ్రువపత్రాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. థాట్రాజ్ ఎస్టీ కాదని హెకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రతులను ఆర్వోకు సమర్పించారు. విచారణ చేపట్టిన అధికారులు థాట్రాజ్ నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి....