విజయనగరం జిల్లాలోని 16 మండల్లాల్లో సుమారు తొమ్మిది వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అసలే కరోనాతో ఉపాధి కరవైన వీరికి, వేసవిలో వేట నిషేధం కూడా తోడయింది. మూడు నెలలుగా మర పడవలు తీరానికి పరిమితమయ్యయి. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధ కాలాన్ని 14 రోజులకు తగ్గించాయి. సోమవారంతో ఈ గడువు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 590 మోటార్ బోట్లు వేట సాగించనున్నాయి.
ఇవి చదవండి: