ETV Bharat / state

వడగండ్ల వాన.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం

author img

By

Published : Apr 19, 2019, 5:20 PM IST

గత కొన్ని నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ విజయనగరం జిల్లాలో వాతవరణం చల్లబడి.. వడగండ్ల వర్షం కురిసింది. ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు.

పార్వతీపురంలో వడగండ్ల వాన
పార్వతీపురంలో వడగండ్ల వాన

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త మబ్బులతో ఉన్న వాతావరణం మరింత చల్లబడి 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీనికి తోడు వడగళ్ళు పడడంతో వాతావరణం చల్లబడింది. రెండు వారాలుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ఎండవేడికి జనం అల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో వరుణ దేవుడు కరుణించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు గాలితో ప్రారంభమైన చినుకులు జోరందుకున్నాయి. వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ఇవీ చదవండి

విద్యార్థులు క్రీడల్లోకి వస్తే... పతకాలన్నీ మనవే

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

అనంతపురం జిల్లా ఉరవకొండలోని సీ. యస్. ఐ. టౌన్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకుని ఉరవకొండ సీ.యస్.ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈరోజు శుభ శుక్రవారం అని సంవత్సరంలో ఈ శుక్రవారంను ఎంతో పవిత్రంగా భావించి ఈ వేడుకలను జారుపుకుంటాం అని చర్చి సంఘ కాపరి ప్రమీల జోసెఫ్ తెలిపారు.

ఏ పాపమూ ఎరగని యేసుక్రీస్తు శిలువ శ్రమను అనుభవించడాని, యేసు రక్తం చిందించడం చేత ప్రజలకు పాపవిముక్తి కలుగుతుందన్నారు. ప్రజలంతా శాంతి, సౌభగ్యాలతో జీవించేలా చూసేందుకు అవతరించిన దైవ కుమారుడే ఏసు అని అన్నారు. ఆరుగంటలపాటు సిలువపై వేలాడిన ఏసు ఆ సమయంలో పలికిన ఏడు మాటలు ఎంతో ముఖ్యమైనవని. ఈ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయి అని ఆమె తెలిపారు. ఈ మాటను ప్రతి ఒక్కరు చదివి దాని సారాంశాన్ని తెలుసుకొని మెలగాలన్నారు.పాపులకు రక్షించే ఒకే ఒక్క దేవుడు యేసు అని ఆమె అన్నారు.

Body:బైట్ 1: ప్రమీల జోసెఫ్, చర్చి సంఘ కాపరి.

Conclusion:contributor: B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 19-04-2019
sluge : ap_atp_72_19_good_friday_in_church_avb_c13

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.