విశాఖ మన్యం పాడేరులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ అనే యువకుడు పీఎంఆర్సీ భవనం పార్కింగ్ షెడ్డులో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం ఐటీడీఏలో పని చేస్తున్నారు. తన కుమారుడు ఆన్లైన్లో ఆటలకు బానిసయ్యాడని ఆయన చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...