ఎన్డీయే ఆధ్వర్యంలో భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రశంసనీయమని... ఆంధ్ర విశ్వ విద్యాలయం పూర్వ ఆచార్యుడు వై.సి.సింహాద్రి అన్నారు. ఈ నెల 16వ తేదీన మాజీ ప్రధాని వాజ్‌పేయిని స్మారక ఉపన్యాసం చేయనున్నానని తెలిపారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్ ప్రకారమే విశాఖ అభివృద్ధి: బొత్స