ETV Bharat / state

వసతి గృహంలో బాలికలను వేధిస్తోన్న మృగాడు - undefined

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు హెచ్చరించినా... మహిళలు, బాలికలపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. బాలికల పట్ల మృగాళ్ల పవర్తన మారడం లేదు అందుకు ఈ ఘటనే నిదర్శనం. విశాఖ జిల్లా నర్సీపట్నం గిరిజన బాలికల వసతి గృహంలో వార్డెన్ పనిచేస్తున్న మహిళ భర్త బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

warden husban sexual assault with girls
వసతి గృహంలో బాలికలను వేధిస్తోన్న మృగాడు
author img

By

Published : Dec 29, 2019, 12:04 AM IST

వసతి గృహంలో బాలికలను వేధిస్తోన్న మృగాడు
విశాఖ జిల్లా నర్సీపట్నం కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం మూడు వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో సుమారు 150 మంది బాలికలు చదువుతున్నారు. వసతి గృహ పర్యవేక్షణకు వార్డెన్​ను నియమించారు. మెంటర్ బదులుగా ఆమె భర్త గణపతి వసతి గృహానికి వస్తూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. వసతి గృహంలో సరైన వసతులు ఉండటం లేదని చెబుతున్నారు. ఈ ఘటనను ప్రజాసంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుంటామని అధికారులు తెలిపారు.

Intro:యాంకర్ దిశ సంఘటన తర్వాత సమాజంలో ఎంతో కొంత పరివర్తన వస్తుందనుకుంటే అదే తరహాలో వేధింపులు కొనసాగుతున్నాయి బాలికల పట్ల కొందరు మృగాళ్లు అసభ్యంగా ప్రవర్తన కొనసాగుతూనే ఉంది ఎందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం లోని గిరిజన బాలికల వసతి గృహంలో మేటర్ ఇన్ భర్త వేధింపులే నిదర్శనంగా నిలుస్తున్నాయి వాయిస్ ఓవర్ విశాఖ జిల్లా నర్సీపట్నం లో కళాశాల చదువుకు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు స్థానిక నెంబర్ 3 వసతిగృహంలో సుమారు 150 మంది బాలికలు కళాశాల స్థాయి చదువుతున్నారు వీరంతా పట్టణంలోని శివపురం లోని వసతి గృహం లో ఉంటున్నారు వీరికి భోజన వసతి కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు వీరి పర్యవేక్షణ గాన మ్యాటర్ ఇన్ ను నియమించారు అయితే ఇటీవల కాలంలో మేటర్ ఇన్ భర్త గణపతి ఇ వసతి గృహానికి వస్తూ బాలికలను వేధిస్తున్నారు అసభ్య పదజాలంతో తమపై ప్రయోగాలు చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు బైట్స్ 1) హాస్టల్ ( విద్యార్థి) 2) హాస్టల్ ( విద్యార్థి) వాయిస్ ఓవర్ : ఈ ఘటనపై పలు ప్రజా సంఘాలు మండిపడ్డారు బైట్ 3) సూర్య ప్రభ ( ఐద్వా నాయకురాలు) వాయిస్ ఓవర్ : ఈ సమస్యపై విచారణ నిర్వహించిన ట్టు అధికారులు తెలిపారు బైట్ 4) శ్రీనివాసరావు( విచారణ అధికారి) OVER.

Body:NARSIPATNAM

Conclusion:8008574736

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.