విశాఖ జిల్లా అనకాపల్లిలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు నిర్వహించారు.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులో నమాజ్‌లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తూరు, కశింకోట ప్రాంతాల్లో ఒకరికొరకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇదీ చదవండి:
అనకాపల్లిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు - అనకాపల్లిలో రంజాన్ వేడుకలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో.. రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మసీద్‌కు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు.

ramzan at vishaka