ETV Bharat / state

'పోలీస్ శాఖ సామాజిక బాధ్యత అభినందనీయం'

భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలో ఆయన వనం మనం కార్యక్రమానికి హాజరయ్యారు.

పోలీస్ శాఖ సామాజిక బాధ్యత అభినందనీయం
author img

By

Published : Aug 3, 2019, 5:45 PM IST

పోలీస్ శాఖ సామాజిక బాధ్యత అభినందనీయం

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని పట్ల కొండపై వనం - మనం కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మొక్కలు నాటారు. సామాజిక బాధ్యతలో భాగంగా... పర్యావరణ పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

ఇదీ చదవండి...

'నవంబర్ 1 నుంచి.. పోలవరం పునర్నిర్మాణ పనులు'

Intro:333

Body:666

Conclusion:కడప జిల్లా బద్వేలు పురపాలిక కార్యాలయంలో ఈ రోజు వార్డు వాలంటరీ నియామక పత్రాలను పురపాలక కమిషనర్ కృష్ణారెడ్డి విడుదల చేశారు. మొత్తం 26 వార్డులకు 368 మంది వర్డ్ వాలెంటరీ లు అవసరం కాగా 335 మంది ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. మరో 33 మందిని త్వరలో నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి వార్డు వాలెంటర్ల్లు ప్రజల్లోకి వెళ్లి సేవలు అందిస్తారని వివరించారు.

బైట్
కృష్ణారెడ్డి కమిషనర్ బద్వేలు

గతంలో పాలు పట్టుకునే జీవించే వాడినని ,ఈ ఉద్యోగం రావడం వల్ల తన జీవన ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడతాయని వార్డు వాలంటీర్ నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
బైట్
నారాయణ రెడ్డి వార్డు వాలంటీర్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాన్ని ప్రజల్లోకి తీసుకు పోయేందుకు వాలంటీర్లు కీలకం కానున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.