విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 'నీటి వనరులు కాపాడాలి..భవిష్యత్ తరాలకు నీరు అందించాలి' అనే నినాదంతో సిఐఎస్ఎఫ్ జవానులు, అధికారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. ప్రధానంగా నీటి వనరులను కాపాడాలంటూ అవగహన కార్యక్రమాలు చేపట్టారు. నీటి సంరక్షణ నినాదాలతో కూడిన వివిధ రకాల ఫ్లకార్డులను ప్రదర్శించారు.
విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం - విశాఖలో ఘనంగా జలశక్తీ అభియాన్ కార్యక్రమం
నీటి వనరులను కాపాడాలంటూ విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నీటి పోదుపు పై పలు అవగహన కార్యక్రమాలు చేపట్టారు.

విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం
విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. 'నీటి వనరులు కాపాడాలి..భవిష్యత్ తరాలకు నీరు అందించాలి' అనే నినాదంతో సిఐఎస్ఎఫ్ జవానులు, అధికారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. ప్రధానంగా నీటి వనరులను కాపాడాలంటూ అవగహన కార్యక్రమాలు చేపట్టారు. నీటి సంరక్షణ నినాదాలతో కూడిన వివిధ రకాల ఫ్లకార్డులను ప్రదర్శించారు.
విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం
విశాఖలో ఘనంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం
Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_05_Suspected_Death_SOUDI_AV_AP10004Body:ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన అనంతపురం జిల్లా గాండ్లపెంట వాసి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు గాండ్లపెంట చెందిన సలీం మరికొద్ది గంటల్లో భారత్ కు బయలుదేరేముందు తన గదిలో హత్యకు గురయ్యాడు. సలీం ఉపాధి కోసం కువైట్ వెళ్ళాడు. వీసా గడువు ముగియడంతో ఆయన స్వదేశానికి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. సలీం ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన బంధువు సలీం కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త ను చేరవేశాడు. సలీం హత్యకు గురైనట్లు తెలిపాడు. సలీం హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.Conclusion: