ETV Bharat / state

గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు - gandham Nandagopal Memorial State Level Kabaddi Competitions

విశాఖ జిల్లా కసింకోట మండలం నర్సింగ బిల్లి గ్రామంలో గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి ఎంపీ డాక్టర్. సత్యవతి ఈ పోటీలను ప్రారంభించారు. మహిళా, పురుషుల జట్లు పరిచయ కార్యక్రమం అనంతరం పోటీలు ఘనంగా జరిగాయి. గంధం నందగోపాల్ జయంతి పురస్కరించుకుని నిర్వాహకురాలు గంధం సునీత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీలో అద్భుత ప్రతిభ చూపారు. గ్రామీణ క్రీడ కబడ్డీ పోటీలను తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు.

gandham Nandagopal Memorial State Level Kabaddi Competitions in visakha
గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
author img

By

Published : Jan 17, 2020, 7:56 PM IST

...

గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ఇదీచూడండి.సత్యభామ దేవాలయం... ఆ ఒక్క రోజే దర్శన భాగ్యం...

...

గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ఇదీచూడండి.సత్యభామ దేవాలయం... ఆ ఒక్క రోజే దర్శన భాగ్యం...

Intro:యాంకర్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల ఉత్సవాల కనుల పండువగా సాగుతున్నాయి సాంప్రదాయబద్ధంగా నిర్ణయించిన తీర్థ ప్రదేశాలకు ప్రభలు ఉత్సాహంగా తరలిస్తున్నారు 175 గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి వేల సంఖ్యలో ప్రజలు ఉత్సవాలు తిలకిస్తున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ప్రభల తీర్థాలు


Conclusion:సంక్రాంతి కనుమ ప్రభల ఉత్సవం తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.