ETV Bharat / state

వేతనాల కోసం..పారిశుద్ధ్య కార్మికుల అందోళన - విశాఖ జిల్లా

విశాఖ జిల్లా చోడవరం పంచాయతీలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలల నుంచి వేతనాలను ఇవ్వటం లేదని నిరసనకు దిగారు.

వేతనాల కోసం..పారిశుద్ధ్యం కార్మికుల అందోళన
author img

By

Published : Sep 8, 2019, 7:44 AM IST

విశాఖ జిల్లా చోడవరం పంచాయతీలో పనిచేస్తున్న 60మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఐదు నెలల నుంచి వేతనాలు అందటం లేదని నిరసన చేపట్టారు. పంచాయతీ కార్యలయం ఎదుటు నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈఎస్​ఐ, పీఎఫ్ వంటివి చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. వేతనాలు ఇచ్చే వరకు నిరాహార దీక్షలు విరమించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.

వేతనాల కోసం..పారిశుద్ధ్యం కార్మికుల అందోళన

ఇదీ చదవండి:'చింతమనేనిపై పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారు'

Intro:Ap_Vsp_36_04_Sarswsthi-pooja_Av_AP10152
జిల్లా:విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చోడవరంలోని ఫకీరుసాహేబ్ పేట లోని లక్ష్మీ గణపతి ఆలయంలో 125 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రోజు అన్నదానం జరుపుతారు. బుధవారం ఆలయంలో సరస్వతి పూజ చేపట్టారు. పేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు తో పాటు ఇతర విద్యార్థులు 524 మంది పాల్గొన్నారు . ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ పుట్రేవు శ్యామ్ విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించారు.

Body:చో డవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.