ETV Bharat / state

ఇళ్ల స్థలాలు పంపిణీలో అన్యాయం: మత్స్యకార డైరెక్టర్ శ్రీనివాసరావు

అర్హులైన మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని రెవెన్యూ అధికారులను మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు కోరారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వెంకట నగరంలో ఇళ్ల స్థలాలలో జాప్యం జరిగిందని.. దీనిపై విచారణ చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేయాలని అన్నారు.

fisheries corporation director srinivasarao
మత్స్యకార డైరెక్టర్ శ్రీనివాసరావు
author img

By

Published : Jan 20, 2021, 7:05 PM IST

అర్హులైన మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ రెవెన్యూ అధికారులను మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు కోరారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వెంకట నగరంలో అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో అధికారులు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సుమారు వంద మందికి పైగా తమ గ్రామానికి చెందిన మత్స్యకారులకు స్థలాలు మంజూరు కాలేదని.. తక్షణమే వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి.. అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: గాయపరుస్తారు.. సెల్‌ఫోన్‌లు లాక్కెళతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.