ETV Bharat / state

విశాఖలో రక్తదాన శిబిరం - rotary club

రోటరీ క్లబ్ వైజాగ్ ఎలైట్, స్పైర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో విశాఖలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదాన శిబిరం
author img

By

Published : Aug 14, 2019, 5:20 PM IST

విశాఖలో రక్తదాన శిబిరం

విశాఖలోని రామటాకీస్ ఏరియాలో రోటరీక్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీక్లబ్ అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శి దుర్గారావు హాజరయ్యారు. నగరంలోని ఆస్పత్రుల్లో రక్తం కొరత ఉన్నందున్న ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వహకులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.

ఇదీ చదవండి...

"సంక్షేమ పథకాలు దేశాభివృద్ధికి బాటలు"

Intro:ap_vja_53_14_hospatal_vijit_sub_collektar_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. నూజివీడు పట్టణంలో గల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సందర్శించింది. . నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నాలు దినకర్ మరియు మున్సిపల్ కమిషనర్ వాసు బాబు అధికారులు సందర్శించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ హాస్పటల్లో లో కొన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణుల అవసరం అని మెడికల్ ఎక్యూట్ మెంట్ కూడా అవసరమై అని అన్నారు వచ్చే రోగుల పట్ల సిబ్బంది ప్రవర్తన తీరు బాగుందన్నారు ఆవరణలో కొంత మెరకు శానిటేషన్ క్లియరెన్స్ చేయవలసి ఉందని సూచించారు ఈ సందర్భంగా ఉన్న వనరులు ఉపయోగించి ఉత్తమ సేవలందించినందుకు గాను అవార్డు పొందిన ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ నరేంద్ర అభినందించారు. బైట్స్. 1). స్వప్నాలు దినకర్ నూజివీడు సబ్ కలెక్టర్. ( కృష్ణా జిల్లా నూజివీడు 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నూజివీడు ఏరియా హాస్పిటల్ సందర్శించిన సబ్కలెక్టర్ స్వప్నాలు దినకర్

Conclusion:నూజివీడు ఏరియా హాస్పిటల్ సందర్శించిన సబ్కలెక్టర్ స్వప్నాలు దినకర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.