ETV Bharat / state

విశాఖ పోర్టు రోడ్డులో దారి దోపిడీ..20 లక్షలు అపహరణ

గాజువాక పోర్టు రోడ్డులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తోన్న ఓ వ్యక్తిని దుండగులు అడ్డగించి నగదుతో ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

పోర్టు రోడ్డులో వ్యక్తిపై దాడి..రూ. 20 లక్షలు చోరీ
author img

By

Published : Aug 7, 2019, 7:28 PM IST

పోర్టు రోడ్డులో వ్యక్తిపై దాడి..రూ. 20 లక్షలు చోరీ

విశాఖ జిల్లా గాజువాక పోర్టు రోడ్డులో అగంతకులు రూ.20 లక్షల నగదు చోరీచేశారు. ఓ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ చెందిన ఉద్యోగి శ్రీనివాస్ బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు శ్రీనివాస్​ను కొట్టి నగదు ఎత్తుకెళ్ళారు. పోర్టురోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో తనపై దాడి చేసి నగదు లాక్కున్నారని బాధితుడు తెలిపారు. బాధితుని ఫిర్యాదుతో దుండగుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి : అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. పలువురు అరెస్ట్​

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్..... రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని తేదేపా జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి అన్నారు. చంద్రబాబు మీద కోపంతో రైతులు పై కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రాజధాని ని అభివృద్ధి చేస్తారా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అవసరం లేదని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించారు విమర్శించారు. రైతులు చిన్న చూపు చూడటం తగదని రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు

Body:బైట్...జీవీ. ఆంజనేయులు... తెదేపా జిల్లా అధ్యక్షుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.