కష్టాలు పోవాలంటే... తెదేపా గెలవాలి - స్థానిక ఎన్నికలపై స్పందించిన మాజీ మంత్రి అయ్యన్న
రాష్ట్రంలో అరాచక పాలనా సాగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవాలని అన్నారు. విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించిన క్షణం నుంచి విష సంస్కృతి మొదలైందన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో ఈటివీ భారత్ ముఖాముఖి.